NTR: 'డ్రాగన్' కి అవసరమైన లుక్ 1 y ago
యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'వార్ -2' షూటింగ్ లో ఉండగానే 'డ్రాగన్ ' పనులు కూడా మొదలు పెట్టాడు. అయితే 'డ్రాగన్' కి అవసరమైన లుక్ కోసం బాడీలో మార్పులు తీసుకొచ్చాడని లీకైన తాజా ఫోటోలను బట్టి తెలుస్తోంది. ఏప్రిల్ చివరి నుంచి 'డ్రాగన్' షూటింగ్ లో తారక్ జాయిన్ అవునున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రశాంత్ నీల్ 'డ్రాగన్' షూటింగ్ మొదలు పెట్టిన విషయం తెలిసిందే. తారక్ లేని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.. మార్చితో పాటు ఏప్రిల్ ముగింపు వరకూ కూడా ఇతర పాత్రలపైనే షూటింగ్ కొనసాగుతుంది.